ప్రజలే కేసీఆర్ కు గుణపాఠం నేర్పుతారు

People are taught the lesson of KCR

People are taught the lesson of KCR

Date:08/11/2018
షాద్ నగర్ ముచ్చట్లు:
ఎన్టీరామారావు కంటే కెసిఆర్ పెద్ద లీడర్ ఏమికాదు. గజ్వేల్ లో కేసీఆర్ ఓటమి కచ్చితం గా ఉంటుంది. కేసిఆర్ తెలంగాణ లో వంద సీట్లు సాధించలేదని ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడారు.  వచ్చే ఎన్నికల్లో కేసిఆర్ కి ప్రజలే గుణపాఠం చెప్తారు. ఒక రెవెన్యూ మినిస్టర్ ఒక  ఆర్ ఐను  ట్రాన్స్ఫర్ చేసే అధికారం కూడా లేని పరిస్థితి తెలంగాణ లో ఉంది అని అయన అన్నారు. ఎవరైతే ముందస్తు ఎన్నికలకు సిద్ధపడ్డారో వారు  ముందుకు వచ్చినట్లు చరిత్రలో లేదని అన్నారు.  వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాస్తుంది అని తెలియజేశారు.
Tags:People are taught the lesson of KCR

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *