జగన్ మాటలను ప్రజలు నమ్మరు : మంత్రి అమరనాథ రెడ్డి

People do not believe in Jagan: Minister Amarnath Reddy

People do not believe in Jagan: Minister Amarnath Reddy

Date:19/02/2018
తిరుపతి ముచ్చట్లు:
ప్రతిపక్ష నాయకుడు వై ఎస్ జగన్ పై మంత్రి అమరనాథరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెతత్తారు. సోమవారం నాడు అయన మీడియాతో మాట్లాడుతూ జగన్ కు  అవిశ్వాసమంటే ఏంటో తెలుసా అని ప్రశ్నించారు. టిడిపి, బిజెపిలు మిత్రపక్ష  పార్టీలన్న విషయాన్ని జగన్ మరిచిపోయారా అని నిలదీసారు. ఎపీలోని బిజెపి నాయకులు మమ్మల్ని విమర్సించడం కాదు..5 కోట్లమంది ఆంధ్రులు అడుగుతున్న ప్రయోజనాలను తీసుకువచ్చేందుకు ప్రయత్నించాలని అన్నారు. నిస్వార్థంగా ఎపి ప్రయోజనాల కోసం కేంద్రంతో అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నాం. జగన్ ఎన్ని మాయమాటలు  చెప్పినా ప్రజలు నమ్మరని అమరనాథ రెడ్డి అన్నారు.
Tags: People do not believe in Jagan: Minister Amarnath Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *