Natyam ad

పుంగనూరు లో రోడ్డుకు అడ్డంగా గోడల నిర్మాణం

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని గోకుల్‌వీధిలో రోడ్డుకు అడ్డంగా ఆప్రాంతంలోని ఒక వ్యక్తి సోమవారం రాత్రి గోడలు నిర్మించాడు. ఇదేమిటని ప్రశ్నించగా రోడ్డు తమదని, మున్సిపాలిటికి రోడ్డు రాసివ్వలేదని , తమ ప్రాంతంలో ఎవరు తిరగరాదంటు సిమెంటు రాళ్లతో గోడలు కట్టారు. దీనిపై ఆప్రాంత వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మున్సిపల్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.దీనిపై మున్సిపల్‌ అధికారులు చర్యలు చేపట్టారు. రోడ్డుకు అడ్డంగా కట్టిన గోడను తొలగించి , రోడ్డు ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Post Midle

Tags: onstruction of walls across the road in Punganur

Post Midle