అభ్యుదయ సాహిత్యంతో ప్రజలలోకి చైతన్యం తేవాలి
కడప ముచ్చట్లు:
ప్రజా చైతన్యంలో అభ్యుదయ సాహిత్యం కూడా ముఖ్య భూమిక పోషిస్తుందని పలువురు వామపక్ష పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు 24 జాతీయ మహాసభల సందర్భంగా స్థానిక ప్రెస్ క్లబ్ నందు “భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమం- అభ్యుదయ సాహిత్యం “ఈ సదస్సులో మాట్లాడుతున్న పెనుగొండ లక్ష్మీనారాయణ అరసం జాతీయ కార్యదర్శి, జి. ఓబులేసు ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ,కిన్నెర శ్రీదేవి ప్రొఫెసర్ ద్రవిడ యూనివర్సిటీ కుప్పం, గాలి చంద్ర సిపిఐ జిల్లా కార్యదర్శి, కప్పిరెడ్డి పద్మనాభ రెడ్డి కథా రచయిత, సదస్సుకు అధ్యక్షత ఈశ్వర్ రెడ్డి అరసం జిల్లా నాయకులు వహించగా, బి.రామయ్య సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు స్వాగతం పలికారు. సదస్సులో రారా రేఖలను విడుదల చేయడం జరిగింది.
Tags: People should be made aware with progressive literature

