ప్రజాప్రతినిధులను బెదిరిస్తున్నారు
మునుగోడు ముచ్చట్లు:
మునుగోడు నియోజకవర్గంలో అధికారపార్టీ నేతలు.. ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే,బిజెపి నేత కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మండిపడ్డారు. . ప్రలోభాలకు లొంగని పక్షంలో బెదిరింపులకు గురిచేస్తున్నారని.. టీఆరెఎస్ పార్టీలో చేరకుంటే నిధులు ఇవ్వమని హెచ్చరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మునుగోడు ప్రజలు, ప్రజాప్రతినిధులు ధర్మం వైపే ఉంటారని స్పష్టం చేశారు. కేసీఆర్ పీఠం కదిలించాలంటే.. తనతో అంతా కదిలి రావాలని పిలుపునిచ్చారు.
Tags: People’s representatives are being threatened

