పుంగనూరులో గడప గడపకు వెళ్తున్న ప్రజాప్రతినిధులు

పుంగనూరు ముచ్చట్లు:

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శనివారం ప్రజాప్రతినిధులు 5వ రోజు ఇంటింటా పర్యటన పర్యటించారు. ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, పికెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌తో కలసి మండలంలోని చిన్న అలసాపురం, పెద్ద అలసాపురం, వెహోరుంపల్లె గ్రామాల్లో పర్యటించారు. జగనన్నబావుట పుస్తకాలను పంపిణీ చేసి, సంక్షేమ పథకాలు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, అధికారులు , సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

 

Tags: People’s representatives going door to door in Punganur

Leave A Reply

Your email address will not be published.