Natyam ad

వ్యాయామంతోనే సంపూర్ణ ఆరోగ్యం స్యాధ్యం

చౌడేపల్లె ముచ్చట్లు:


వ్యాయామంతోనే సంపూర్ణ ఆరోగ్యం స్యాధ్యమని ప్రిన్సిపల్‌ విజయనిర్మల సూచించారు. శుక్రవారం భారతీయ వ్యాయామ విద్యా పితామహుడు హ్యారీక్రోబక్‌ జయంతిను పురస్కరించుకొని స్థానిక షిర్డీసాయి విజయవాణి పాఠశాలలో వేడుకలు నిర్వహించారు. విద్యార్థులకు క్రీడా పోటీలు, వ్యాసరఛన పోటీలు నిర్వహించారు. మానవ జీవితంలో వ్యాయామం యొక్క ప్య్రాధాన్యతను వివరించారు. క్రీడల వలన శారీరక, మానసిక ఉల్లాసం పొందవచ్చునని తెలిపారు. అనంతరం ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుడు బసవయ్య, ఉప్యాధ్యాయురాళ్ళు ధనలక్ష్మి,భారతి, స్వర్ణ, షాజీదా,గాయత్రి,తదితరులున్నారు.

 

Tags: Perfect health is possible only through exercise

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.