Natyam ad

పుంగనూరులో సైనిక పరీక్షల్లో విద్యార్థుల ప్రతిభ

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని శ్రీవాసవి సైనిక శిక్షణా కేంద్రంలోని విద్యార్థులు 21 మంది సైనిక స్కూల్‌ పరీక్షలకు ఎంపికైయ్యారు. శనివారం ఫలితాలలో ఎ.పునీత్‌సాయి 262 మార్కులు సాధించారు. అలాగే ఆర్‌ఎస్‌.విష్ణుప్రియ 205 మార్కులు సాధించారు. ఇందుశ్రీ, విమల్‌కృష్ణ , హర్షవర్ధన్‌రెడ్డి, భవ్యశ్రీ, లాస్య, తరుణశ్రీలు అధిక మార్కులు సాధించారు. వీరందరు ప్రస్తుతం రవీంద్రభారతి పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నారు. వీరిని ప్రిన్సిపాల్‌ యల్లమ్మ , డైరెక్టర్‌ వాసు , సిబ్బంది అభినందించారు.

Post Midle

Tags; Performance of students in Military Examinations in Punganur

Post Midle