రాజమండ్రి లో ప్రమిదలతో ప్రదర్శన

Date:20/09/2018

రాజమండ్రి ముచ్చట్లు :

రాజమండ్రి ప్రజలు ప్రమిదలతో ప్రదర్శన చేసారు. సోమయాజులు కమిషన్ నివేదిక హైందవ ధర్మానికి విరుద్ధంగా ఉందంటూ నిరసన. హైందవ సంప్రదాయాన్ని తప్పుబట్టిన సోమయాజులు కమిషన్ నిర్ణయాన్ని నిరసన వ్యక్తం చేసిన నగరవాసులు.

 

భక్తి, భక్తులపై అపవాదు వేయడాన్ని ఖండించిన రాజమండ్రి ప్రజలు.గోదావరి పుష్కర ఘాట్ లో చనిపోయిన 29 మంది మృతికి సీఎం చంద్రబాబు బాధ్యత వహించాలి. సోమయాజు రిపోర్టు ప్రజా వ్యతిరేకమైందని నగర వాసులు దీపాలతో ర్యాలీ నిర్వహించారు.

పుంగనూరులో స్వచ్చతేసేవా కార్యక్రమాల్లో అధికారులు బిజి

Tags:Performances in Rajahmundry

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *