పీపీఈ కిట్లు ధరించి విధుల‌ నిర్వహణ.

Date:20/09/2020

మదనపల్లి ముచ్చట్లు:

 

పట్టణంలోని 34 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 6871 మందికి గాను 1449 మంది గైర్హాజరు అయ్యారు.
# మదనపల్లె జడ్పీ హైస్కూల్లో ప్రత్యేక గదిలో ఒక‌కోవిడ్ భాదితుడు పరీక్ష రాస్తున్నాడు.
# ఒక‌ పోలీస్, ఒక‌అంగన్వాడి వర్కర్, ముగ్గురు పరీక్ష పర్యవేక్షణ సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి విధుల‌ నిర్వహణ.

 

2020 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

Tags:Performing duties while wearing PPE kits.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *