Natyam ad

పుంగనూరులో అక్రమ మధ్యంతో సహా వ్యక్తి అరెస్ట్

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణానికి చెందిన ఎన్‌ఎస్‌.పేటలో గల సయ్యద్‌బాషా అనే వ్యక్తిని అరెస్ట్ చేసి 288 టెట్రాప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఈబి సీఐ సీతారామిరెడ్డి తెలిపారు. బుధవారం పట్టణంలోని గంగమ్మగుడి వీధిలో అబ్రార్‌, సయ్యద్‌బాషా లు కలసి రెండు ద్విచక్రవాహనాల్లో కర్నాటక మధ్యం తరలిస్తుండగా వలపన్ని పట్టుకున్నామన్నారు. ఇందులో అబ్రార్‌ పరారైనట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.

 

Post Midle

Tags: Person arrested for illegal involvement in Punganur

 

Post Midle

Leave A Reply

Your email address will not be published.