Natyam ad

పుంగనూరు రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని నానబాలవీధిలో నివాసం ఉన్న ఫయాజ్‌ (46) గత పదిరోజుల క్రితం పలమనేరు వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. శుక్రవారం అతడు తమిళనాడులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటనతో ఆకుటుంబంలో విషాదం అలుముకుంది. ఆయనకు భార్య, పిల్లలు ఉన్నారు. సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు.

 

Post Midle

Tags; Person injured in Punganur accident dies

 

Post Midle