మార్కెట్ పునఃప్రారంభించాలని కోరుతూ కలెక్టర్ కు వినతిపత్రం

Date:24/09/2020

జగిత్యాల ముచ్చట్లు

లాక్ డౌన్ నైపథ్యంలో తాత్కాలికంగా మూసివేసిన
జగిత్యాల పట్టణంలోని పురాతన కూరగాయల మార్కెట్ పునఃప్రారంబించాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్. సంజయ్ కుమార్  ఆదేశాల మేరకు జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్. భోగ శ్రావణి -ప్రవీణ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిల్ సభ్యులతో కలిసి గురువారం జిల్లా కలెక్టర్ గోగులోత్. రవి కలసి వినతిపత్రం అందజేశారు.
. దానికి జిల్లా కలెక్టర్ రవి సానుకూలంగా స్పందించడం జరిగిందని చైర్పర్సన్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ తోపాటు
కౌన్సిలర్లు వొద్ధి శ్రీలత, మేక పద్మావతి, వల్లెపూ రేణుక, అల్లే గంగాసాగర్, క్యాదాసు నవీన్,  బొడ్ల జగదీష్, గుగ్గిల హరీష్, పాంబాల రాము, కొ ఆప్షన్ కొత్తకొండ వజరమ్మ, నాయకులు ముఖీమ్, అహ్మద్ పాల్గొన్నారు.

 

 పెన్షనర్లకు అందని బెనిఫిట్స్.

Tags:Petition to the Collector seeking to restart the market

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *