Petition to the Collector to replace the Anganwadi posts

అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయాలని కలెక్టర్ కు వినతిపత్రం

Date:27/10/2020

అనంతపురం ముచ్చట్లు:

ఎన్ హెచ్ ఆర్ పి ఫోరం ఆధ్వర్యంలో అనంతపురం కలెక్టర్ మరియు ఐసిడిఎస్ పిడి  కలవడం జరిగింది ఈ సందర్భంగా ఎన్ హెచ్ ఆర్ పి ఫారం తరపున కలెక్టర్ పి.డి కి గాండ్లపెంట మండలం తాళ్ళకాల్వ గ్రామంలో మరియు నంబులపులకుంట మండలం వెలిచేలమల గ్రామం లో లింక్ వర్కర్గా పని చేస్తున్న ఎమ్.సునీత మరియు లతిఫ్ఫా బేగం లను 2016-17 సంవత్సరంలో వచ్చిన జీవో ప్రకారం ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయాలని వినతిపత్రం అందజేయడం జరిగింది కలెక్టర్ స్పందిస్తూ ఐసిడిఎస్ పీడీ తో మాట్లాడి న్యాయం చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కదిరి ఎన్ హెచ్ ఆర్ పి ఫారం నియోజకవర్గ ఇన్చార్జి రవీంద్రనాయక్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు జక్రియ రమేష్ అంజి బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

మద్యం బాటిల్ లకు చెక్ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.

Tags: Petition to the Collector to replace the Anganwadi posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *