ఒకే నెలలో 13 సార్లు పెరిగిన పెట్రో ధరలు

ఢిల్లీ ముచ్చట్లు :

 

దేశంలో పెట్రోల్ ధరలకు కళ్లెం పడటంలేదు. ఈ ఒక్క నెలలోనే 13సార్లు ధర పెరిగింది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నెలలో పెరిగిన ధరలతో కలిపి దేశంలోని అనేక నగరాల్లో పెట్రోల్ ధర సెంచరీ కొట్టింది. మిగిలిన నగరాల్లో సెంచరీ కి చేరువలో ఉంది. డీజిల్ ధర కూడా అదే బాటలో ఉంది. రోజురోజుకు పెరుగుతున్న ధరతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

 

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags:Petro prices have risen 13 times in a single month

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *