వరుసగా 15వ సారి పెరిగిన పెట్రో ధరలు

ఢిల్లీ ముచ్చట్లు :

 

పెట్రో ధరల కు కళ్లెం పడడం లేదు. ఈ నెలలో వరుసగా 15వ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. తాజాగా శనివారం పెట్రోల్ పై 15పైసలు, డీజిల్ పై 35 పైసలు పెరిగింది. దీంతో దేశంలోని చాలా నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటేసింది. డీజిల్ ధర రూ.100 కు చేరువలో ఉంది. ధరలు పెరగడంతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు.

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags: Petrol prices rise for the 15th time in a row

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *