పీవీ విగ్రహం ఆవిష్కరణ

తెలంగాణ ముచ్చట్లు :

 

మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు శతజయంతి ఉత్సవాల ముగింపు వేడుకలు హైదరాబాద్ నగరంలోని పీవీ మార్గ్ లో ఉన్న జ్ఞానభూమిలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గవర్నర్ తమిలసై, సీఎం కెసిఆర్ నెక్లెస్ రోడ్ లోని 26 అడుగుల పీవీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన విగ్రహం వద్ద వారు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పీవీ మార్గ్ ను ప్రారంభించారు.

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags: Pew statue discovery

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *