సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి ఫోటో ఏర్పాటు

Photo by CM Jagan Mohan Reddy

Photo by CM Jagan Mohan Reddy

Date:18/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటాన్ని మున్సిపల్‌ కమిషనర్‌ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేశారు. కమిషనర్‌ కెఎల్‌.వర్మ ప్రభుత్వం విడుదల చేసిన ముఖ్యమంత్రి ఫోటోను ఏర్పాటు చేశారు. అలాగే కౌన్సిల్‌ హాల్‌లో , మున్సిపల్‌ ప్రధాన ద్వారం వద్ద దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి చిత్రపటాన్ని కూడ ఏర్పాటు చేశారు.

పుంగనూరు సీఐగా గంగిరెడ్డి

Tags:Photo by CM Jagan Mohan Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *