ఫోటో ఓటర్ల జాబితా సవరణ

Date:10/08/2020

అమరావతి ముచ్చట్లు:

ఫోటో ఓటర్ల జాబితా సవరణ, పేర్ల నమోదు , మార్పులు, అభ్యంతాల స్వీకరణకు ప్రత్యేక ప్రకటన విడుదల చేసిన ఎన్నికల సంఘం.2021 జనవరి 1 నాటికి సవరించిన ఫోటో ఓటర్ల జాబితా ప్రకటనకు షెడ్యూలు ప్రకటించిన ఈసీ .పోలింగ్ కేంద్రాల పునర్వవస్థీకరణకు, ఓటర్ల జాబితాలో వ్యక్తమైన అభ్యంతరాలపై దరఖాస్తుకు అక్టోబరు 31 వరకూ గడువు ఇచ్చిన ఈసీ,సవరించిన ఓటర్ల జాబితా తో కూడిన ముసాయిదా ను నవంబరు 16న ప్రకటించనున్న ఈసీ ,దీనిపై అభ్యంతరాలు, ఫిర్యాదులకు డిసెంబరు 15 తేదీ వరకూ సమయం ఇచ్చిన ఎన్నికల సంఘం .2021 జనవరి 15 ఫోటో ఓటర్ల తుది జాబితాను ప్రకటించనున్న ఎన్నికల సంఘం.

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా

Tags: Photo Voter List Edit

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *