కరోనా రోగుల కోసం స్టెప్పులు వేసిన వైద్యులు

అసోం ముచ్చట్లు :

 

కరోనా రోగులను ఉత్సాహ పరిచేందుకు అసోం కు చెందిన వైద్యులు స్టెప్పులు వేసి మరోసారి వార్తల్లో నిలిచారు. సిల్చర్లోని ఒక ఆస్పత్రిలో కరోనా రోగులను ఉత్సాహ పరిచేందుకు వైద్యులు వారితో కలిసి స్టెప్పులు వేయడం చర్చనీయాంశం అయింది. పాటలు పాడుతూ వారు వేసిన స్టెప్పులు సోషియల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో వైద్యులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Physicians who take steps for corona patients

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *