Natyam ad

రక్తంతో మంత్రి, సీఎంల చిత్రాలు

ఖమ్మం ముచ్చట్లు:

ఖమ్మం నగరానికి చెందిన ఓ కాంగ్రెస్ వీరభిమాని తన రక్తంతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రాలను  గీయించాడు. కరుణగిరి కి చెందిన ఏనుగు మహేష్ ఖమ్మం లో తన రక్తాన్ని తీసి బెంగుళూరులో ఉన్న తన మిత్రునికి పంపి అక్కడ పొంగులేటి , రేవంత్ రెడ్డి ల చిత్రాలు గీయించారు.వాటిని హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి ని ఖమ్మం లో పొంగులేటి ని కలిసి చిత్రాలు మహేష్ బహూకరించారు.
రక్తాభిమానం చూపించ మహేష్ ను మంత్రి అభినందించారు.

 

Post Midle

Tags: Pictures of ministers and CMs with blood

Post Midle