Pilaria blood tests

పైలేరియా రక్తపరీక్షలు

Date:30/10/2020

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని మొరుంపల్లె గ్రామంలో పైలేరియా వ్యాది నివారణ రక్త పరీక్షలు శుక్రవారం కమ్యూనిటి ఆఫీసర్‌ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో ప్రజలకు రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు పైలేరియాను నివారించేందుకు రక్త పరీక్షలు సేకరించి, వ్యాదిని నిర్ధారించి , వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. ప్రజలకు పైలేరియా పై ఎటువంటి అనుమానాలు ఉన్న తక్షణం పిహెచ్‌సీలో వైద్యులను సంప్రదించాలనికోరారు. ఈ శిబిరంలో ఏఎన్‌ఎం కృష్ణవేణి, ల్యాబ్‌ టెక్నిషియన్‌ మహమ్మద్‌, ఆశ వర్కర్లు శ్రీకాంత, జబినా, నందిని, సోమశేఖర్‌, ఏఎన్‌ఎం శ్రీలత పాల్గొన్నారు.

భక్తిశ్రద్దలతో మిలాదున్‌ నబి

Tags: Pilaria blood tests

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *