Natyam ad

వంజంగికి పోటెత్తిన యాత్రికులు

అల్లూరి ముచ్చట్లు:


అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యాటక ప్రాంతమైన వంజం గికి సందర్శకులు పోటెత్తారు.తెల్లవా రుజాము నుంచి మేఘాల కొండపైకి చేరుకున్న పర్యాట కులు.ప్రకృతి అం దాలను చూస్తూ మైమరచిపోయారు. ఉషోదయపు కిరణాలను ఆస్వాదించా రు.అటు వంజంగి ఘాట్ రోడ్ పర్యాట కుల వాహనాలతో కిక్కిరిసిపో యింది. మన్యంలోని పాడేరు,వంజంగి హిల్స్ లో అబ్బురపరిచే రమణీయ దృశ్యాలు చూపరు లను ఆకట్టు కుంటున్నా యి.దానితో భారీ స్థాయిలో పర్యాట కులు పాడేరు ఏజెన్సీకి పోటెత్తుతు న్నారు.ప్రతిరోజూ సూర్యోదయం కాగానే కళ్ళ ముందు సాక్షాత్కరించే మంచు దుప్పటి,చేతికి అందేంత దూరంలో తేలియాడే మబ్బులు, చుట్టు పక్కల ప్రకృతి అందాలు పర్యాటకులను కట్టి పడే స్తున్నాయి. ఈ ఏడాది చలి మరింత ఎక్కువగా ఉండడంతో గతంలో కంటే మన్యం మరిన్ని కొత్త అందాల్ని సంతరించు కుంది.వాటిని ఆస్వాదించడానికి, పాడే రు దగ్గర ఉన్న వంజంగి కొండల పైనుం చి సూర్యోద యాన్ని కళ్లారా చూడడా నికి పర్యాటకులు భారీగా వస్తున్నారు. ఎత్తైన కొండల మధ్యలో నిలబడి తమను తాకుతూ వెళ్లే మబ్బులను చూడడం ఒక తీయని అనుభూతిని ఆస్వాదిస్తున్నారు.

 

Tags: Pilgrims flock to Vanjangi

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.