Pingali Krishnajilla. Venkaiah district should be named

కృష్ణాజిల్లాను పింగళి వెంకయ్య జిల్లా గా పేరు పెట్టాలి

Date: 15/07/2020

కృష్ణా ముచ్చట్లు:

కృష్ణాజిల్లా రెండు జిల్లాలుగా మారబోతున్న నేపథ్యంలో ఒక జిల్లాకు స్వాతంత్ర సమర యోధుడు,జాతీయ జెండా రూపకర్త అయినటువంటి పింగళి వెంకయ్య గారి పేరు పెడితే బాగుంటుంది.మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గొప్పదనాన్ని భారతదేశానికి తెలిసేవిధంగా పింగళి వెంకయ్య జిల్లా మన కృష్ణ జిల్లాగా మనం కోరదాం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు  వైయస్.జగన్మోహన్ రెడ్డి , కృష్ణాజిల్లాను పింగళి. వెంకయ్య జిల్లా గా పేరు పెట్టాలని వేడుకుంటున్నాము.

 

వీసీ కోసం రీసెర్చ్ కమిటీ

 

Tags: Pingali Krishnajilla. Venkaiah district should be named

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *