టీడీపీ కార్యకర్త ను గుద్దిన పిన్నెల్లి

మాచర్ల  ముచ్చట్లు:

 

 

వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి కి 14 రోజులు రిమాండ్. రెండు కేసుల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి కి రిమాండ్ విధించిన న్యాయస్థానం. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి నీ నెల్లూరు సబ్ జైలు కు తరలింపు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్ తో మాచర్ల నియోజకవర్గం లో బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు. పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి కి ఇన్నాళ్లకు సరైన శాస్తీ జరిగింది అంటూ వైసీపీ లోని ఓ వర్గం గుసగుసలు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి కోర్ట్ కు తరలిస్తున్న సమయం లో టీడీపీ కార్యకర్త ను పొట్టలో గుద్దిన పిన్నెల్లి. ఇప్పటికి పరారి లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి తమ్ముడు వెంకట్రామిరెడ్డి.

 

 

Tags:Pinnelli punched a TDP worker

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *