PITCHATURO ZONE Red Zone - Two positive case registered

పిచ్చాటూరు మండలం రెడ్ జోన్ – రెండు పాజిటివ్ కేసుకు నమోదు

Date:10/05/2020

పిచ్చా టూరు ముచ్చట్లు:

పిచ్చా టూరు మండలంలో నిన్న రాత్రి రెండు కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలుచేస్తున్నారు.ఈ ఇద్దరికీ దగ్గర సంబంధికులు అయినా 20 మందిని గుర్తించి కొరంటైన్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.పిచ్చాటూరు మరియు కారూరు పంచాయతీలో శానిటైజర్,బీచింగ్ పనులను వేగవంతం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ టి వి సుబ్రమణ్యం, డాక్టర్ గాయాత్రి, ఎంపిడిఓ జేనేశ్వర్,సీఐ ఈశ్వర్, పిచ్చాటూరు ఎస్ఐ దస్తగిరి, కె వి బి పురం ఎస్ఐ గోపి, క్రీమ్ ఎస్ఐ వంశీ పాల్గొన్నారు.

ఏపీకి వచ్చేవాళ్లు గురించి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు

Tags: PITCHATURO ZONE Red Zone – Two positive case registered

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *