శ్రీవారి సేవలో రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్

తిరుమల ముచ్చట్లు :

 

కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆదివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల నుండి ప్రతి ఒక్కరిని కాపాడాలని స్వామి వారిని కోరుకున్నట్లూ చెప్పారు. రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, శాసన సభ వ్యవహారాల శాఖా మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్,తిరుపతి పార్ల మెంటు సభ్యులు.ఎం. గురుమూర్తి,ప్రభుత్వ విప్ మరియు చంద్రగిరి శాసనసభ్యులు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టిటిడి పాలక మండలి మాజీ సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి ఆయన వెంట ఉన్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: Piyush Goyal, Minister of Railways in the service of Srivastava

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *