పుంగనూరులో 27న మొక్కలు నాటే కార్యక్రమం

పుంగనూరు ముచ్చట్లు:
 
పట్టణంలోని రాగానిపల్లె రోడ్డులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహిస్తున్నట్లు కమిషనర్‌ రసూల్‌ఖాన్‌ శనివారం తెలిపారు. చైర్మన్‌ అలీమ్‌బాషాతో పాటు ఈ కార్యక్రమానికి కౌన్సిలర్లు , ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రముఖులు హాజరుకావాలెనని ఆయన కోరారు.
 
Tags; Planting program on the 27th in Punganur

Leave A Reply

Your email address will not be published.