పుంగనూరులో ప్లాస్టిక్‌ పూర్తిస్థాయిలో నిషేధం

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలో పూర్తి స్థాయిలో ప్లాస్టిక్‌ వస్తువుల విక్రయం, వినియోగం నిలిపివేయాలని కౌన్సిలర్‌ అర్షద్‌అలి కోరారు. మంగళవారం 8వ సచివాలయంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన సదస్సును నిర్వహించారు. కౌన్సిలర్‌ మాట్లాడుతూ పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ప్లాస్టిక్‌ వినియోగాన్ని నిషేధించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ విషయంలో ప్రతిఒక్కరు సహకరించాలని కోరారు.

 

Tags: Plastic is completely banned in Punganur

Leave A Reply

Your email address will not be published.