Natyam ad

షింజో అబేపై జ‌రిగిన కాల్పుల ఘ‌ట‌న‌ను ఖండించిన  ప్ర‌ధాని మోదీ

న్యూఢిల్లీ  ముచ్చట్లు:


జ‌పాన్ మాజీ ప్ర‌ధాని షింజో అబేపై జ‌రిగిన కాల్పుల ఘ‌ట‌న‌ను ప్ర‌ధాని మోదీ ఖండించారు. ప్రియ మిత్రుడు షింజో అబేపై అటాక్ జ‌ర‌గ‌డం తీవ్ర బాధ‌ను క‌లిగించింద‌ని మోదీ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. షింజో అబేతో పాటు ఆయ‌న కుటుంబం, జ‌పాన్ ప్ర‌జ‌ల కోసం ప్రార్థిస్తున్న‌ట్లు చెప్పారు.

 

Tags: PM Modi Condemns Shinzo Abe’s Shooting Incident

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.