Natyam ad

స్కూలు పీఆర్వోపై పోక్సో కేసు నమోదు

నెల్లూరు ముచ్చట్లు:

మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ముద్దాయిని అదుపులోకి తీసుకున్నవేదాయపాలెం పోలీసు అతడిపై  పోక్సో, ఎస్సీ, ఎస్టీ  కేసు నమోదు చేసారు. కొత్తూరులోని ఒవెల్ స్కూల్ లో  ఈ ఘటన జరిగింది. నిందితుడు ఆదే స్కూల్ లో పీఆర్వో గా  పని చేస్తున్నాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాధమిక సమాచారం మేరకు వెంటనే పోక్సో కేసు, ఎస్సీ, ఎస్టీ  కేసు నమోదు చేసి, ముద్దాయిని జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు,. మైనర్ బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే సహించేది లేదు, కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

 

Tags: POCSO case registered against school PRO

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.