వార్డెన్ భర్తపై పోక్సో కేసు నమోదు
అమరావతి ముచ్చట్లు:
గుంటూరుజిల్లా, దుగ్గిరాల సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో బాలికలు వేధింపులు గురయినట్లు పిర్యాదు అందింది. వార్డెన్ భర్త పవన్ కుమార్ బాలికల పై వేధింపులు చేసినట్లు ఆరోపణ. బాలికలు తమ తమ తల్లి దండ్రులకు కన్నీరు మున్నీరుగా విలపిస్తు విషయం చెప్పారు. బాలికల తల్లిదండ్రులు పిర్యాదు మేరకు పోలీసులు పవన్ కుమార్ పై పొక్సో కేసు నమోదు చేసారు.
Tags; POCSO case registered against warden’s husband

