పుంగనూరులో కవి సాల్వరాజు సతీష్ కుమార్ కు కవనోద్ధండ పురస్కారం

పుంగనూరు ముచ్చట్లు:
 
చిత్తూరు జిల్లా పుంగనూరు కొత్తఇండ్లు కు చెందిన కవి సాల్వరాజు సతీష్ కుమార్ (చిరుకవితల విహారి)కు కవనోద్ధండ పురస్కారం లభించింది.సతీష్ కుమార్ వ్రాసిన కవితల కు ఉస్మానియా తెలుగు రచయిత సంఘం ప్రధమ వార్షికోత్సవ సందర్భంగా “కవనోద్ధండ” పురస్కారంను ప్రదానం చేశారు.తన సేవలను గుర్తించి పురస్కారం అందించిన ఉస్మానియా తెలుగు రచయితల సంఘం అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా అతనిని పలువురు కవులు, రచయితలు,పట్టణ ప్రముఖులు అభినందించారు.

పుంగనూరు ఖ్యాతిని ఢిల్లీకి తీసుకెళ్లిన వర్మ – ఎంపి రెడ్డెప్ప
Tags: Poet Salvaraju Satish Kumar Poetry Award at Punganur

Natyam ad