చిన్నపాలమాడ గ్రామంలో భారీగా పోలీసుల మోహరింపు

ananthapur district collect vera pandiyan

ananthapur district collect vera pandiyan

Date:16/09/2018

అనంతపురం ముచ్చట్లు:

అనంతపురం జిల్లా లోని తాడిపత్రి మండలం లోని చిన్నపాలమాడ గ్రామంలో ప్రభోధానంద ఆశ్రమ వాసులకు, గ్రామస్తులకు మధ్య జరిగిన ఘర్షణ చిలికి చిలికి గాలివాన లా మారింది. ఈ సంఘటన లో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్ళూ రువ్వుకోవడంతో పాటు మూడు ట్రాక్టర్లను కాల్చేశారు.

 

దీనితో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామస్థులు రోడ్డు పై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గ్రామస్థులకు తన మద్దతు తెలుపుతూ బాధితులకు న్యాయం చేయాలని ధర్నా లో పాల్గొన్నారు. ఘర్షణ పై విచారణ కమిటీని నియమించిన కలెక్టర్ వీరపాండియన్.

 

దింతో గ్రామంలో పోలీసులు భారీగా మోహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రక్షణ బాధ్యతలు చేపట్టారు. సంయుక్త కలెక్టర్ – 2 సుబ్బరాజు నేతృత్వం లో విచారణ జరుగనుంది.

కల్పవృక్ష వాహనం పై దర్శనమిస్తున్న స్వామివారు

Tags:Police are heavily remembered in Vadamela village

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *