Natyam ad

మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్ ను చెక్ చేసిన పోలీసులు

మునుగోడు ముచ్చట్లు:


పలిమెల చెక్ పోస్ట్ వద్ద  పోలీసులు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాన్వాయ్ ని ఆపి చెక్ చేసారు. మంత్రి ప్రయాణిస్తున్న కారు లో బ్యాగులను ఆమూలాగ్రం పరిశీలించారు. మంత్రి వెంట కాన్వాయ్ లోని అన్ని వాహనాలను పరిశీలించారు. పోలీస్ లకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూర్తిగా సహకరించారు. కాన్వాయ్ చెక్ అనంతరం మంత్రి వాహనాలను వదిలారు.

 

Tags: Police checked Minister Errabelli’s convoy

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.