Natyam ad

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు జిల్లాలో నేర నియంత్రణకై జిల్లా ఎస్పీ విజయరావు ప్రత్యేక దృష్టి సారించారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో పరిధిలో పోలీస్ అధికారులు తనిఖీలు చేపట్టారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లో రహదారులపై ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు చేసారు.
పోలీసు అధికారులు సిబ్బంది నిరంతరం గస్తీకాస్తు వాహనదారులను పబ్లిక్ ప్రదేశాలలో తనిఖీలు చేస్తూ నైట్ బీట్లు కూడా క్రమం తప్పకుండా నిర్వహించారు.

 

Tags: Police checks across Nellore district

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.