Natyam ad

పోలీసు కానిస్టేబుల్ వినోద్ ఉరివేసుకొని అత్మహత్య

రంగారెడ్డి ముచ్చట్లు:


రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గడ్డం మల్లయ్య గూడా కు చెందిన కానిస్టేబుల్ వినోద్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.మృతుడు  గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతూ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నాడు.  అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో తన స్వగ్రామం లో చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.  ఈయన ప్రస్తుతం మల్కాజిగిరి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు.

 

Tags; Police Constable Vinod committed suicide by hanging

Post Midle
Post Midle