Natyam ad

కనంపల్లిలో పోలీసుల కార్డర్ అండ్ సెర్చ్

అనంతపురం ముచ్చట్లు:

గార్లదిన్నె మండలం కనంపల్లి గ్రామంలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ పోలీసులు నిర్వహించారు,   ఎస్సై సాగర్ పాత నేరస్తులు,అనుమాతుల ఇళ్లల్లో  క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. తరువాత  గ్రామసభ
నిర్వహించారు. చట్ట వ్యతిరేక కార్యకళాపాల జోలికి వెళ్ళకుండా ప్రశాంతంగా జీవించాలని ప్రజలకు సూచించారుర.అతిక్రమించి చేస్తే చట్ట పరంగా చర్యలు తప్పవని హెచ్చరించార.

 

Tags; Police cordon and search at Kanampally

Post Midle
Post Midle