నందిగామ గాంధీ సెంటర్ లో భారీగా మోహరించిన పోలీసులు

నందిగామ ముచ్చట్లు:

మహమ్మద్ ప్రవక్త పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపూర్ శర్మ, నవీన్ కుమార్  జిందాల్ వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు ముస్లింల  నిరసన సభ ఏర్పాటు పిలుపునిచ్చిన  నేపధ్యంలో పోలీసులు ముందస్తుగా భారీ ఏర్పాట్లు చేసారు. గాంధీ సెంటర్లో ముస్లిమ్స్ నిరసన చేపట్టనున్న నేపథ్యంలో 60 మంది పోలీసులు ,9 మంది ఎస్ఐలు, ఇద్దరు సిఐలు, ఏసీపీ అధికారి., 30 మంది సిఆర్పిఎఫ్ బృందం మోహరించారు.

 

Tags: Police heavily deployed at Nandigama Gandhi Center

Post Midle
Post Midle
Natyam ad