Police in Andhra Pradesh have solved the temple scam

శ్రీశైలం దేవస్థానం కుంభకోణాన్ని ఛేదించిన పోలీసులు

Date:02/06/2020

శ్రీశైలం ముచ్చట్లు:

శ్రీశైలం మల్లన్న సన్నిధిలో రూ. 2.12 కోట్ల మేరకు జరిగిన కుంభకోణాన్ని పోలీసులు ఛేదించారు. ఈ క్రమంలో… 27 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు. డబుల్ ప్రింటింగ్, ఫేక్ ఐడీల ద్వారా ఈ మోసాలు జరిగినట్లు నిర్ధారించారు.ఈ కుంభకోణంలో నిందితులపై నాలుగు కేసులు నమోదయ్యాయి. పోలీసులు ఇప్పటివరకు రూ. 83.40 లక్షలు రికవరీ చేశారు. కాగా, నిందితుల్లో కొందరిని పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది.

ధ్వజారోహణంతో ప్రారంభ‌మైన శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు

 

Tags: Police in Andhra Pradesh have solved the temple scam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *