పోలీసుల హై అలర్ట్
అల్లూరి ముచ్చట్లు:
అల్లూరి జిల్లా ఏజెన్సీలో హై అలర్ట్ ఈ ఈనెల 2 నుంచి 8 వరకు.పి ఎల్ జి ఏ మావోయిస్టు వారోత్సవాలు నేపథ్యం లో ఆంధ్ర ఒడిస్సా సరిహద్దుల్లో హై అలెర్ట్ విధించారు.అల్లూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఏజెన్సీలో తమ తమ పరిధి పోలీస్ స్టేషన్లో అన్ని ప్రాంతాలు సిఆర్పిఎఫ్ బలగాలతో క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.తనిఖీలో భాగంగా ప్రతి వ్యక్తిని సోదా చేస్తున్నారు. అంతే కాకుండా ప్రత్యేకమైన పోలీసు బలగా లతో మారుమూల ప్రాంతాల సైతం తనిఖీలు చేపట్టారు.వాహనాల రికా ర్డులు తనిఖీ చేస్తున్నారు.డ్రోన్ కెమె రాలతో డేగ కన్నుతో ఎక్కడ ఎటు వంటి అవాంఛనీయ సంఘట నలు జరగకుండా ముందస్తు పరిశీలిస్తు న్నారు.
Tags: Police on high alert

