పోలీసుల అత్యుత్సాహం ట్రాఫిక్ గందరగోళం

విజయనగరం ముచ్చట్లు:

కర్ఫ్యూ నిబంధనలు అమలులో జిల్లా కేంద్రంలో నగర పోలీసులు వింత చర్యలు చేపట్టారు. కర్ఫ్యూ సమయం ముగియక ముందే 11 గంటలకే ప్రధాన రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేసి రోడ్లను బ్లాక్ చేసి వన్ వేలు గా మార్చివేసారు. ఇళ్లకు చేరుకునే సమయం కావడంతో వన్ వే ల ఏర్పాటు కారణంగా నగరంలో ప్రతీ రోడ్డుపై భారీగా  ట్రాఫిక్ నిలిచిపోయింది. ఒంటి గంట అవుతున్నా ట్రాఫిక్ కారణంగా వాహనదారులురోడ్లపై ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది రోడ్లపైనే సొమ్మసిల్లిపడిపోతున్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Police overzealous traffic chaos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *