కోడి పందాల స్థావరాలపై పోలీసుల దాడి

రాజంపేట ముచ్చట్లు :

 

కడప జిల్లా రాజంపేట మండలం హత్యరాల గ్రామ సమీపంలో కోడిపందాల స్థావరం పై పోలీసులు దాడి చేశారు. 11 మంది జూదరులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 50130 రూపాయల నగదు, 11పందెం కోళ్ళు,9 కత్తులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వాటిని మీడియా ముందు ప్రవేశ పెట్టారు.

 

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

Tags: Police raid chicken betting sites

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *