వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

కర్నూలు ముచ్చట్లు :

 

 

కర్నూలు మాధవి నగర్ శివారులోని స్టేట్ బ్యాంక్ కాలనీలో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. డోన్ మండలం అవులదొద్ది గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, కీర్తి స్టేట్ బ్యాంక్ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకొని వ్యభిచారం నడుపుతున్నారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దాడి చేసి వెంకటేశ్వర్లు అరెస్ట్ చేశారు. విటుడు జకీర్ హుస్సేన్ కూడా అరెస్ట్ చేశారు. గుంటూరు, ఆళ్లగడ్డ ప్రాంతాల నుంచి మహిళలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లు విచారణలో తేలింది.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags; Police raid on brothel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *