Natyam ad

కందికుప్ప లైట్ హౌస్ సమీపంలో కోడిపందాలపై పోలీసుల దాడి

తూర్పు గోదావరి  ముచ్చట్లు:
 
కాట్రేనికోన మండలం కందికుప్ప లైట్ హౌస్ సమీపంలో కోడిపందాలపై పోలీసుల దాడి.మూడు కత్తులు ఐదు కోడి పుంజులు వెయ్యి రూపాయల నగదు స్వాధీనం.కోడిపందాలు ఆడుతున్న ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్న కాట్రేనికోన పోలీసులు.
పుంగనూరు ఖ్యాతిని ఢిల్లీకి తీసుకెళ్లిన వర్మ – ఎంపి రెడ్డెప్ప
Tags: Police raid on Kodipandal near Kandikuppa lighthouse