Natyam ad

పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు.

సదుం ముచ్చట్లు:

సదుం(మం)సవట వంక వద్ద జూదం ఆడుతున్న 6 మందిని అదుపులో తీసుకున్న పోలీసులు.వారి వద్ద నుంచి 5270.రూపాయాలు నగదు,52 పేకముక్కలు స్వాధీనం.కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలింపు.

 

Post Midle

Tags: Police raids on poker bases.

Post Midle