Police say that the safety of women is safe

మహిళల భద్రతకు సై అంటున్న పోలీసన్న

Date:11/05/2018

చిత్తూరు ముచ్చట్లు :

మహిళల భద్రతకు అగ్రస్థానం కల్పిస్తూ చిత్తూర్ జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న , డిఐజి ప్రభాకర్ రావు, ఎస్పీ రహశేఖర్ బాబు ఆధ్వర్యంలో హ్యాక్తన్ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజల్లో చైతన్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు చిత్తూరు లో హ్యాక్తన్ రెండవ విడత సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా పట్టణములో ఫ్లెక్సీలు చేతపట్టి మహిళలకి రక్షణ కల్పించాలని నినాదాలు చేసారు .

Police say that the safety of women is safe
Police say that the safety of women is safe

Tags:Police say that the safety of women is safe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *