Natyam ad

ఐ న్యూస్ ఛానల్ ఎండి శ్రవణ్ రావు ఇంట్లో పోలీసుల సోదాలు. 

హైద్రాబాద్ ముచ్చట్లు:

ఐ న్యూస్ ఎండి శ్రవణ్ కుమార్ రావు తో కలిసి ఫోన్ టాపింగ్ కు పాల్పడ్డట్టు స్టేట్మెంట్ ఇచ్చిన ప్రణీత్ రావు.ప్రణీత్ రావు ఇచ్చిన ఆధారాలతో శ్రవణ్ కుమార్ రావు ఇంట్లో సోదాలు చేస్తున్న పోలీసులు.ఐ న్యూస్ ఆఫీసులో ఒక ప్రత్యేక సర్వర్ రూమ్ ఏర్పాటు చేసి వ్యాపారవేతలు, రాజకీయ నాయకుల ఫోన్ టాపింగ్ కు పాల్పడ్డట్టు ప్రణీత్ రావు స్టేట్ మెంట్.ప్రస్తుతం ఇంట్లో లేని శ్రవణ్ కుమార్ రావు.శ్రవణ్ కుమార్ రావు లండన్ పారిపోయినట్టు అనుమానిస్తున్న పోలీసులు.

 

Tags; Police searched the house of I News Channel MD Shravan Rao.