Natyam ad

931కేజీల వెండి స్వాధీనం చేసుకున్న పోలీసులు

రాయచోటి  ముచ్చట్లు:

 

ఎన్నికల వేళ అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో భారీగా వెండి, నగదు పట్టుబడింది. ఓ ఇంట్లో నిలువ ఉంచిన 931 కేజీల వెండి,రూ.21లక్షలు నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అవి తమిళనాడుకు చెందిన వ్యాపారులు సంపత్,కన్నాకు చెందిన సొత్తుగా గుర్తించారు. పట్టుబడిన వెండి,నగదును జీఎస్టీ,ఐటీ శాఖ అధికారులకు అప్పగించారు.

 

Tags: Police seized 931 kg of silver

Post Midle
Post Midle