కాటారంలో పోలీసుల బలప్రయోగం
భూపాలపల్లి ముచ్చట్లు:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో ఉద్రిక్తత ఏర్పాడింది. ఆర్టీసీ బస్ స్టాండ్ స్థలం వివాదం పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఆర్టీసీ భూముపై రియాల్ ఎస్టేట్ దళారుల కన్ను పడిందని స్థానికులు అంటున్నారు. తాజాగా బుధవారం నాడు బస్ స్టాండ్ లో బస్సు లు తిప్పుతుండగా భూ అక్రమణనదారులు అడ్డుకున్నారు. తరువాత దళారులు ఆర్టీసీ అధికారుల తో ఘర్షణకు దిగారు. పోలీసులు బలప్రయోగంతో ఇరువర్గాలను చెదరగొట్టారు.
Tags: Police use of force in Kataram

